పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

అమలాపాల్.. పరిచయం అక్కర్లేని పేరు. ఈ ముద్దుగుమ్మ నిజానికి కేరళ బ్యూటీ అయినప్పటికీ మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆపై తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మ కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉండగానే కోలీవుడ్ డైరెక్టర్ విజయ్‌ను లవ్ మ్యారేజ్ చేసుకుంది.

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

ఇక వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ కొద్ది రోజులకే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో వివాహం చేసుకుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇదంతా పక్కనబెడితే తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని జగత్ దేశాయ్ అనే వ్యక్తి వెల్లడించారు. అక్టోబర్ 26న తాను సోషల్ మీడియా ద్వారా అమలాపాల్‌కి ప్రపోజ్ చేశానని ఆమె కూడా తన లవ్‌ను యాక్సె్ప్ట్ చేసిందని వెల్లడించాడు.

Advertisement
పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

అంతేకాకుండా అమలాపాల్‌తో ఉన్న రొమాంటిక్ ఫోటోలు, రొమాంటిక్ వీడియోలు కూడా జగత్ దేశాయ్ షేర్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు లవ్ యాక్సెప్ట్ చేసిన పదిరోజులకే పెళ్లి పీటలు ఎక్కడమేంటని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అమలాపాల్, జగత్ దేశాయ్ ఇద్దరూ కేరళలోని ఓ హోటల్‌లో కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఫోటోలను చూసిన అభిమానులు వారికి పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు.

ఇవీ చదవండి:

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!