Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

‘సలార్’ సంక్రాంతికి కూడా విడుదల కష్టమేనట..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీ ‘సలార్’. ఈ సినిమా డిసెంబర్ 22న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా నుంచి ఏ అప్‌డేట్ వస్తుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలోనే మూవీ ట్రైలర్ విడుదల కానుంది.

ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీఎఫ్‌తో దేశ వ్యాప్త గుర్తింపును సాధించారు. ఇప్పుడు ఆయనకు ప్రభాస్ తోడవడంతో ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనన్న ఆలోచన ఫ్యాన్స్‌ను నిలువనీయడం లేదు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న సినిమా ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ ఈ నెల చివరి వారం లేదంటే డిసెంబర్ తొలి వారంలో విడుదల కానున్నట్టు సమాచారం.

Salaar Teaser: ‘సలార్’ టీజర్.. ఫ్యాన్స్‌కి పూనకాలే.. ఆసక్తికర విషయం ఏంటంటే..

సలార్ మూవీలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పృథ్వీరాజ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ క్రాకాంతూర్‌ ఈ చిత్రం నిర్మితమైంది. త్వరలోనే ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించనుంది. అయితే ఈ సినిమాలో పోరాట సన్నివేశాల కోసం జీపులు, ట్రక్కులు తదితర వాహనాలను 750 వరకూ వినియోగించినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

Google News