రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

ఒకప్పటి హరోయిన్ మాళవిక తిరిగి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. 1990- 2000 దశకంలో ఈ భామ బాగా సందడి చేసింది. తెలుగులో శ్రీకాంత్‌, వడ్డే నవీన్‌ సూపర్‌ హిట్‌ సినిమా అయిన ‘చాలాబాగుంది’ చిత్రంతో వెండితెరపై మెరిసింది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తరువాత చంద్రముఖి, ఆంజనేయులు వంటి చిత్రాల్లో నటించింది. ఇక అంతే ఆ తరువాత తెలుగు తెరకు దూరమైంది.

ఆ తరువాత తమిళంలో అవకాశాలు కొట్టేసింది. ఆపై 1999లో అజిత్‌కు జంటగా ఉన్నై తేడా చిత్రం ద్వారా కథానాయికిగా మాళవిక కోలీవుడ్‌కి పరిచయమైంది. ఆ చిత్రం మంచి సక్సెస్ కావడంతో అవకాశాలకు కొదువ లేకుండా పోయింది. మొత్తానికి విజయంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి మంచి నేమ్, ఫేమ్ అయితే సంపాదించింది. 

అయితే మాళవిక హవా కేవలం ఐదేళ్లు మాత్రమే కొనసాగింది. వివాదాలకు ఆమె కేరాఫ్ కావడంతో అవకాశాలు సన్నగిల్లాయని సమాచారం. ఇక 2007లో సుమేష్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమాలకు మాళవిక దూరమైంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ షేర్ చేసి తాను తిరిగి నటించడానికి రెడీ అని చెప్పింది. సుమారు దశాబ్దంన్నర కాలం తర్వాత మాళవిక తిరిగి నటించేందుకు సిద్ధమైంది.

ఇవీ చదవండి:

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!