సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

గత కొంతకాలంగా స్టార్ హీరోయిన్ సమంత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌లో సమంత తను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు వెల్లడించింది. ఇక తాజాగా ఒక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని తెలియజేసి అనంతరం లండన్‌ వెళ్లిపోయింది. గతంలోని ఈ వ్యాధి కోసం తాను సుదీర్ఘకాలం పోరాటం చేయాల్సి ఉందని సమంత వెల్లడించింది.

అప్పట్లో కొంతకాలం ట్రీట్‌మెంట్ తీసుకుని తరువాత షూటింగ్స్‌లో పాల్గొంది. ఆ తరువాత ఖుసి సినిమాలో నటించింది. సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి సినిమాలకు బ్రేక్ ఇచ్చి లండన్ వెళ్లిపోయింది. ఆ తరువాత ఇప్పటి వరకూ కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ ప్రకటించలేదు. అయితే తాజాగా సామ్ క్రయోథెరపీ ట్రీట్‌మెంట్ తీసుకుందని సమాచారం. ఇక క్రయోథెరపిని ఎలా చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు.

Advertisement
సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

గడ్డ కట్టించే చల్లని నీళ్ల టబ్‌లో గొంతు వరకు మునిగి ఉండాలి. కొన్ని నిమిషాల పాటు అలా ఉంటే శరీరం అత్యంత చల్లగా మారిపోతుంది. దీని వలన రక్త ప్రసరణ మెరుగవుతుండటంతో పాటు శరీరంలోని అనారోగ్యకర, అనవసర కణజాలాన్ని నాశనం చేస్తుందట. ఇంకా క్రయోథెరపీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట. మొత్తంగా కండరాల వాపు, నొప్పి వంటి సమస్యల నుంచి బయటపడేస్తుందట.

ఇవీ చదవండి:

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!