రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

స్టార్ మీరోయిన్ రష్మిక మందానను ఎప్పుడూ ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంటుంది. తాజాగా ఆమెకు సంబంధించిన బోల్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దానిని చూసిన నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తి పోశారు. అయితే అది డీప్ ఫేక్ వీడియో అని తేలింది. దీనిపై స్పందించిన రష్మిక అసలు ఇలాంటి విషయంపై స్పందించాల్సి రావడం చాలా బాధాకరమని తెలిపింది.

తనతో పాటు అందరూ భయపడే అంశమని.. సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం అవుతోందని రష్మిక పేర్కొంది. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి వీడియో తన స్కూల్ లేదంటే కాలేజ్ డేస్‌లో వైరల్ అయితే ఎదుర్కోలేకపోయేదాన్నని తెలిపింది. ఈ డీప్ ఫేక్ వీడియోలపై అంతా సంయుక్తంగా పోరాటం చేయాలంటూ రష్మిక ట్విటర్ వేదికగా పిలుపునిచ్చింది. 

రష్మిక ఫేక్ వీడియోపై కేంద్ర మంత్రి కూడా స్పందించారు. అసలా వీడియో బ్రిటన్ కి చెందిన జరా పటేల్ అని యువతిది కావడం గమనార్హం. ఆమె ఆ వీడియోను అక్టోబర్ 9న తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయగా.. దాన్ని డీప్ ఫేక్ చేశారు. ఇక ఈ వీడియో సీరియస్ అయిన కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి మార్ఫింగ్ వీడియోలపై ఇక మీదట ఫోకస్ పెడతామన్నారు. ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

Google News