పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హరీష్ శంకర్, పవన్ కాంబోలో ఈ మూవీ రూపొందుతోంది. అయితే అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. ఈ సినిమా షూటింగ్‌కి పవన్ కల్యాణ్ దాదాపుగా 6 నెలల వరకు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పొలిటికల్‌గా కూడా చాలా బిజీగా గడుపుతున్నారు.

ఏపీలో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే టీడీపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. అలాగే పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఈ సమయంలో పవన్ సినిమాలు చేస్తూ.. రాజకీయాలను పక్కనబెడితే కుదరదు. కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఫోకస్ పెట్టాలని పవన్ భావిస్తున్నారట. మొన్నటి వరకూ పొలిటికల్ ఎమర్జెన్సీ అనేది లేదు కాబట్టి పవన్ సినిమాలు చేస్తూ పోయారు.

పవన్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కి సడెన్ సర్‌ప్రైజ్

సినిమాలు, రాజకీయాలు రెండింటికీ ప్రాధాన్యం ఇస్తూ వెళ్లారు. ఇక ఇప్పుడు 2024 సమ్మర్‌లో ఏపీలో ఎలక్షన్స్ ఉండటం వల్ల ఆయన పొలిటిక్స్‌పై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే సగానికి పైగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ పూర్తైంది. అయితే సినిమా రిలీజ్ డేట్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడటంతో హరీష్ శంకర్ మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!