పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకోగానీ జనాలకు తెలుగు అమ్మాయిలు నచ్చరో లేదంటే దర్శకనిర్మాతలే విముఖత చూపుతారో కానీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి అవకాశాలు పొందలేదు.. పొందినా నిలదొక్కుకోవడం చాలా కష్టం. ‘మల్లేశం’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన అనన్య నాగళ్లకు ఆ సినిమాతో పెద్దగా గుర్తింపేమీ రాలేదు. ఆ తరువాత ‘వకీల్ సాబ్’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.

అంజలి, నివేదా థామస్ లతో పాటు అనన్య కథలో కీలకమైన రోల్ చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీ. పవన్ సినిమాలో అవకాశం అంటేనే బంపరాఫర్ తగిలినట్టు. భారీ రీచ్ పక్కా. ఈ సినిమాతో అనన్య మంచి పాపులారిటీని అయితే రాబట్టింది. అయినా కూడా అమ్మడికి మెయిన్ లీడ్ రోల్స్ అంటూ లేవు. ఏవో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటోంది. ‘శాకుంతలం’ చిత్రంలో సమంత చెలికత్తెగా నటించింది. 

Advertisement
పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే అమ్మడు హద్దులు దాటుతోంది. ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు పొందాలంటే ముద్దుగుమ్మలంతా చేస్తున్నది ఇదే. అనన్య కూడా బోల్డ్ ఫోటో షూట్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ ఫోటో షూట్స్ గురించి ప్రశ్నించగా.. తాను శాకుంతలం మూవీ ముందు వరకూ కొంచెం ట్రెడిషనల్‌గానే ఫోటోలు షేర్ చేసేదాన్నని కానీ హాట్ ఫోటోలకే మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపింది. పరిశ్రమలో ఉండాలంటే ఇలా గ్లామర్ షో తప్పదని అనన్య తేల్చి చెప్పింది.

ఇవీ చదవండి:

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్