సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

‘బాహుబలి’ సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి మంచి హిట్ అనేది అయితే లేదు. ఇప్పుడు ఆశలన్నీ ‘సలార్’పైనే పెట్టుకున్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడంతో ఈ సినిమాపైన అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. సలార్ బుకింగ్స్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా సలార్ ప్రి రిలీజ్ బిజినెస్ సెన్సేషన్‌గా మారింది. 

‘సలార్’ దర్శకనిర్మాతలు ఇప్పటికే ‘కేజీఎఫ్’తో సెన్సేషన్ క్రియేట్ చేసి ఉండటంతో మూవీ థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఏపీ/తెలంగాణ రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ. 175 కోట్లకు అమ్ముడుపోయాయట. ఇక సలార్ ఓటీటీ రైట్స్ కూడా పెద్ద మొత్తానికే అమ్ముడు పోయాయట. నెట్‌ఫ్లాక్స్ సంస్థ అన్ని భాషల డిజిటల్ రైట్స్ దక్కించుకుందట. దీని కోసం రూ.160 కోట్లు చెల్లించిందని టాక్.  

అసలు నిర్మాతలు ఓటీటీ రైట్స్ కోసం రూ.200 కోట్లు డిమాండ్ చేశారట. కొన్ని సినిమాలకు ఓటీటీలో విపరీతమైన నష్టాలు రావడంతో అంత పెట్టేందుకు ఏ సంస్థ ముందుకు రాలేదని తెలుస్తోంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ రూ.160 కోట్లకు ఒప్పందం చేసుకుందట. అంటే మొత్తంగా సలార్ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ ద్వారా ఇప్పటికే రూ. 335 కోట్లు రాబట్టింది. ఇక థియేటర్‌లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

ఇవీ చదవండి:

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్