మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్ స్టార్ హీరో. ఇటు సినిమాలు.. అటు యాడ్స్ ద్వారా బీభత్సంగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పలు బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా ఉన్నారు. ఇక మరోవైపు బిజినెస్‌లో సైతం రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సంపాదన ఏడాదికి వందల కోట్లు ఉంటుందని టాక్. ఇక మహేష్ ముద్దుల కూతురు సితార సైతం యాడ్స్ ద్వారా సంపాదన మొదలు పెట్టేసింది. 

మెయింటెనెన్స్ కూడా బీభత్సంగానే ఉంటుంది. తాజాగా మహేష్ ఓ స్వెట్ షర్ట్ ధరించి కనిపించాడు. ఆ షర్ట్‌ నెటిజన్లకు బీభత్సంగా నచ్చేసింది. ఆరెంజ్ కలర్‌లో ఉన్న స్వెట్ షర్ట్‌లో మహేష్ మరింత బ్రైట్‌గా.. హ్యాండ్సమ్‌గా కనిపించారు. దీంతో వెంటనే నెటిజన్లు అసలు ఆ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసుకునే పనిలో పడ్డారు. మొత్తానికి గూగుల్ తల్లిని అడిగి వివరాలు సేకరించి షాక్ అయ్యారు.

ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో ఇచ్చిన గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి మహేష్, రామ్ చరణ్, వెంకటేష్ వంటి టాప్ సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఈ పార్టీకే మహేష్ ఆ స్వెట్ షర్ట్‌లో వెళ్లాడు. అది హీర్మేస్‌కి బ్రాండ్‌కి చెందిన షర్ట్‌గా గుర్తించారు. ఆ స్వెట్ షర్ట్ ధర అక్షరాలా రూ. 1,21,330 అట. ఒక షర్ట్ ధర లక్షా ఇరవే వేల రూపాయలకు పై మాటే అంటే షాకింగ్‌గా అనిపించదా మరి? నిజానికి ఓ సాధారణ కుటుంబం అయితే ఆ డబ్బుతో ఏడాది పాటు జీవనం సాగిస్తుంది.

ఇవీ చదవండి:

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్