మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

నందమూరి బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య గ్యాప్ అయితే బీభత్సంగా పెరిగింది. ఇక సినిమాల విషయానికి వస్తే వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో బాలయ్య, ఎన్టీఆర్ చిత్రాలు ఏక కాలంలో బరిలోకి దిగనున్నాయి. బాలయ్య, డైరెక్టర్ బాబీ కాంబో ఎన్‌బీకే 109 చిత్రాన్ని ప్రకటించారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారని సమాచారం. 

ఇక ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ‘దేవర’ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేవర చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదుల చేస్తున్నట్లు డైరెక్టర్‌ కొరటాల శివ ప్రకటించేశారు. అంటే ఎన్‌బీకే 109 విడుదలైన వారానికే ‘దేవర’ విడుదల కానుంది. ఈ రెండు చిత్రాల మధ్య వార్ జరగడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోదే పై చేయి అంటున్నారు.

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

గతంలో అంటే 2016 సంక్రాంతి బరిలో బాలయ్య, తారక్ పోటీ పట్టారు. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంతో.. బాలయ్య డిక్టేటర్ చిత్రంతో కేవలం ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వెళ్లారు. అలా ఇద్దరి చిత్రాలు ఒకేసారి విడుదలవడం అదే తొలిసారి. అప్పట్లో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య బీభత్సమైన వార్ నడిచింది. కానీ చివరకు ‘నాన్నకు ప్రేమతో’ సినిమానే మంచి హిట్ సాధించింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.

ఇవీ చదవండి:

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

Google News