‘పుష్ప’ సినిమాపై అమితాబ్ ఆసక్తికర కామెంట్స్..

‘పుష్ప’ సినిమాపై అమితాబ్ ఆసక్తికర కామెంట్స్..

ప్రముఖ దర్శకత్వంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. 2021లో విడుదలైన ఈ చిత్రంపై తొలుత రివ్యూలైతే అంత ఫేవర్‌గా ఏమీ రాలేదు. ఆ తరువాత మౌత్ టాక్ సినిమాను ఎక్కడో నిలిపింది. చివరకు ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఈ సినిమాలోని పాటలు అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి. 

ఈ చిత్రంలోని మాటలు, కామెడీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ఇక శ్రీవల్లి పాట గురించి బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్ తాజాగా ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. తాజాగా ప్రసారమవుతున్న 15వ సీజన్‌లో భాగంగా… అల్లు అర్జున్‌కు సంబంధించిన ప్రశ్న వేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్‌ స్టెప్‌ గురించి అమితాబ్ కామెంట్స్ చేశారు. 

Advertisement

‘పుష్ప’ నిజంగా అద్భుతమైన సినిమా అని.. అందులో శ్రీవల్లీ పాట ప్రభంజనం సృష్టించిందని అమితాబ్ తెలిపారు. చెప్పు వదిలేసినా.. వైరల్‌ కావడం తన జీవితంలో మొదటిసారి చూశానని వెల్లడించారు. ఆ పాట వచ్చాక చాలా మంది ఆ స్టెప్ చేస్తూ వీడియోలు చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి చెప్పులను వదిలేసి మళ్లీ వేసుకునే వారని అమితాబ్ నవ్వుతూ చెప్పారు. ఈ కామెంట్స్‌ను బన్నీ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్