‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలిస్తే..

‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలిస్తే..

పుష్ప చిత్రం ఒక సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. ఊర మాస్ గెటప్‌లో అల్లు అర్జున్ మాస్ ఆడియన్స్‌తో పాటు క్లాస్ ఆడియన్స్‌ను సైతం అలరించాడు. సుకుమార్ దర్శకత్వంలో సినిమా అంటే దాదాపు ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది. పుష్పలో సమంత ‘ఊ అంటావా మామ ఊ ఊ అంటావా మామ’ అంటూ ఒక ఊపు ఊపేసింది. ఈ సాంగ్ ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఆ సాంగ్‌లో సామ్ కాస్ట్యూమ్స్ కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. చిన్న ఫ్రాక్, బ్లౌజ్ ధరించి టెంప్టింగ్ ఫోజులతో సెగలు పుట్టించింది. అసలే అల్లు అర్జున్ స్టెప్స్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ సాంగ్‌లో బన్నీతో కలిసి సామ్ వేసిన స్టెప్స్ సైతం విపరీతంగా ఆకట్టుకున్నాయి. విడాకులు అయిన వెంటనే ఈ సాంగ్ చెయ్యొద్దన్నా వినకుండా సామ్ దీన్ని చేసింది. మొత్తానికి పుష్ప చిత్రానికి సమంత ఐటెం సాంగ్ ఒక మైలురాయిగా నిలిచింది.

‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలిస్తే..

సరే.. ఆ సినిమా సంగతి పక్కనబెడితే ‘పుష్ప 2’ మాటేంటి? ఈ చిత్రంలోనూ ఐటెం సాంగ్ ఉంటుందా? ఒకవేళ ఉంటే సమంతే చేస్తుందా? లేదంటే మరొక హీరోయిన్ ఎవరైనా చేస్తారా? అనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. పుష్ప 2లో ఐటెం సాంగ్ ఉందట. అయితే సమంతే తిరిగి సాంగ్ చేస్తే కొత్తదనం ఏమీ ఉండదని భావించిన సుక్కు చాలా మంది హీరోయిన్స్‌ను పరిశీలించారట. చివరకు ఒక స్టార్ హీరోయిన్‌ను ఫైనల్ చేశారట. ఆమె ఆలియా భట్. పుష్ప 2లో స్టెప్పులేసి అలరించనుందట.

ఇవీ చదవండి:

‘పుష్ప’ సినిమాపై అమితాబ్ ఆసక్తికర కామెంట్స్..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్