కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

హీరో కార్తీ.. విభిన్నమైన చిత్రాలతో స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా కార్తీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన నట ప్రస్థానంలో కార్తీ చేసిన చిత్రాలు కేవలం 24 మాత్రమే చేశాడంటే ఆయన ఎంత ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటాడో అర్థమవుతుంది. ఇక కార్తీ 25వ చిత్రం ‘జపాన్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు జపాన్ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో కూడా కార్తీతో పాటు చిత్రబృందం బీభత్సంగా ప్రమోషన్స్ నిర్వహించింది. దీంతో తెలుగులో సైతం సినిమాపై అంచనాలు బీభత్సంగా పెరిగాయి. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

చిత్రంపై అయితే రెస్పాన్స్ అద్భుతం అని కొందరు.. మరికొందరు మాత్రం పర్వాలేదంటున్నారు. ఈ సినిమాలో కార్తీ దొంగగా నటించాడు. కార్తి కామెడీ టైమింగ్‌‌కు ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. ఇది జపాన్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అని అంతా అంటున్నారు. మొత్తానికి కార్తీ వన్ మ్యాన్ షో అంటున్నారు. యాక్షన్‌కు కామెడీని జోడిస్తూ డిఫరెంట్ పాయింట్‌తో రూపొందిందని అంటున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ బీజీఎం ప్రాణం పోసిందంటున్నారు. కథ పెద్దగా లేకుండా నడిపించేశారట. సెకండాఫ్‌ను మాత్రం థ్రిల్లింగ్‌గా మురుగన్ నడిపించాడంటున్నారు. అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ సినిమాకు ప్లస్ అయ్యిందంటున్నారు.

ఇవీ చదవండి:

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్