తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మంచి, చెడు రెండూ ఏకకాలంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకైతే అవకాశాల పరంగా సోషల్ మీడియా బీభత్సంగా కలిసొస్తోంది. అదే సమయంలో వారి గురించి బీభత్సంగా ట్రోల్స్, రూమర్స్ కూడా ప్రచారం అవుతున్నాయి. తాజాగా నటి రష్మికపై డీప్ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇక సింగర్, నటి మమతా మోహన్ దాస్ పరిస్థితి మరోలా ఉంది.

సింగర్‌గా రాణిస్తూనే మమత మోహన్ దాస్.. శివన్‌ చిత్రం ద్వారా విశాల్‌కు జంటగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో వచ్చేసి యమదొంగ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటించి మెప్పించింది. అలా ఈ ముద్దుగుమ్మ తెలుగు, కన్నడం తదితర భాషల్లోనూ నటించి పాపులర్‌ అయింది. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ వ్యాధికి గురైంది. ఆ తరువాత క్యాన్సర్ నుంచి బయటపడి మళ్లీ నటనపై ఫోకస్ పెట్టింది.

అయితే గీతం నాయర్‌ అనే మహిళ ఇన్‌ స్ట్రాగామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఇక బతకలేనని.. చావుకు లొంగిపోతున్నాని.. నటి మమతా మోహన్‌దాస్‌ది ఇదే దుర్భర జీవితమని పోస్ట్ పెట్టారు. ఇది గీతు నాయర్ నకిలీ ప్రొఫైల్ నుంచి పోస్ట్ చేశారు. ఇందులో మమతా మోహన్‌దాస్‌ను ఊటంకిస్తూ ఉండటంతో ఒక్కసారిగా కోలీవుడ్‌తో పాటు మలయాళ పరిశ్రమలో భారీగా వైరల్‌ అయింది. దీనిపై మమత సీరియస్ అయ్యింది. ప్రచారం కోసం ఇలాంటి పోస్టులు పెట్టొద్దంటూ ఫైర్ అయ్యింది. అసలు మీరెవరు? దేని గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడింది. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయవద్దని మమతా మోహన్ దాస్ నెటిజన్లకు సూచించింది.

ఇవీ చదవండి:

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్