చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ (79) ఇక లేరు. ఆయన నిన్న ఉదయం అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ 1966లో రంగులరాట్నం మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

తొలినాళ్లలో చంద్రమోహన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ఆ తరువాత హీరోగా 175 సినిమాలు చేశారు. చంద్రమోహన్ తన కెరీర్‌లో మొత్తంగా 932 సినిమాల్లో నటించారు. చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

చంద్రమోహన్‌కు రెండు ఫిలింఫేర్‌, ఆరు నంది అవార్డులు లభించాయి. ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా ఆయన ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు. 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. చివరగా 2017లో ‘ఆక్సిజన్‌’ సినిమాలో కన్పించారు. కాగా.. చంద్రమోహన్ మృతి పట్ల సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్ అంత్యక్రియలు  సోమవారం ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఇవీ చదవండి:

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

Google News