పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

పెళ్లి తర్వాత మరోసారి జంటగా కనిపించిన వరుణ్ తేజ్, లావణ్యల జంట

ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట తొలిసారిగా ఓ మూవీ షూటింగ్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్‌లో నిహారిక కొణిదెల సమర్పిస్తున్న మూవీ షూటింగ్ నిన్న ప్రారంభమైంది. యదు వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ, శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ చిత్ర షూటింగ్‌ కార్యక్రమాన్ని నిన్న ఘనంగా ప్రారంభించారు. షూటింగ్ ప్రారంభోత్సవంలో భాగంగా తొలి సన్నివేశానికి నాగబాబు, కెమెరా స్విచ్చాన్ చేయగా.. వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. మా పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌లో ఇప్పటి వరకూ వెబ్‌ సిరీస్‌లు, షార్ట్‌ ఫిలింస్‌ మాత్రమే చేశామని.. తొలిసారి ఫీచర్‌ ఫిల్మ్ ‌ప్రారంభించినట్టు నిహారిక తెలిపింది. కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

పెళ్లి తర్వాత మరోసారి జంటగా కనిపించిన వరుణ్ తేజ్, లావణ్యల జంట

ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి జంటగా తమ పెళ్లి తర్వాత తొలిసారి బయట జంటగా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 1న ఇటలీలోని టుస్కానీలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తరువాత హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఇవీ చదవండి:

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

Google News