అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

అర్ధరాత్రి విల్లాలో రేవ్ పార్టీతో బిగ్‌బాస్ ఫేమ్, టాలీవుడ్ నటి హిమజ రచ్చ రచ్చ చేశారని ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు కొన్ని మీడియాల్లో అయితే ఈ భామను అరెస్ట్ చేశారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారని.. భారీగా మద్యం పట్టుబడిందని కూడా టాక్ నడిచింది. ఇదంతా న్యూసెన్స్ చేసినందుకు, ఎన్నికల కోడ్ ఉల్లఘించినందుకేనని సోషల్ మీడియాలో, మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అసలు పార్టీ సంగతేంటి..? నిజంగానే అరెస్ట్ చేశారా..? పార్టీ నిజంగానే రేవ్ పార్టీనా..? అనేదానిపై హిమజ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

జరిగింది ఇదీ..

నాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం.. దయచేసి నమ్మకండి. నిన్న మా ఇంట్లో హౌస్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాను. కొంత మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఇంట్లో దీపావళి జరుపుకున్నాను. దానిని తప్పు దోవ పట్టిస్తున్నారు. కొన్ని యాప్స్, ఛానెల్స్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రేవ్ పార్టీ కాదు.. తప్పుడు వార్తలు క్రియేట్ చెయ్యకండి. ఇంట్లోనే దీపావళి సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నాను. నేను ఎక్కడ అరెస్ట్ కాలేదు.. అనవసరంగా ఫేక్ న్యూస్ ప్రసారం చేయకండి. పోలీసులు వచ్చి ఇళ్లంతా వెతికారు.. వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు.. వెళ్లిపోయారు.. కానీ మీడియాలో మాత్రం రకరకాలుగా రాస్తున్నారు. ఎన్నికల వేళ తనిఖీల్లో ఏమైనా జరుగుతుందని మేము భయపడ్డాం. ప్రస్తుతం దీపావళి పూజ స్టార్ట్ చేసే సమయంలో ఫుల్ ఫోన్స్ వస్తున్నాయి. తప్పుగా ప్రమోట్ చేస్తుంటే ఫోన్స్‌కు స్పందించి ఈ వీడియోను రిలీజ్ చేయాల్సి వచ్చింది’ అని హిమజా క్లారిటీ ఇచ్చుకున్నారు.

దయచేసి ఇలా చేయకండి..!

‘ ఇలా రూమర్లు క్రియేట్ చేయడంతో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. నా గురించి అందరూ ఆరా తీస్తున్నారు. అందుకే అందరికీ ఇలా క్లారిటీ ఇస్తున్నాను.. ఇంట్లోనే ఉన్నాను.. ఇదిగో ఇలా పండుగ చేసుకుంటున్నాను.. (అని ఇళ్లంతా వీడియోలో చూపించారు). ఇలాంటి రూమర్లు వారంతా ఎందుకు క్రియేట్ చేస్తారో చెప్పాల్సిన పని లేదు.. అలాంటి వాళ్ల గురించి మాట్లాడటం కూడా వేస్ట్’ అని హిమజా చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే.. హిమజ మీద వచ్చిన వార్తలు చల్లబడ్డాయని చెప్పుకోవచ్చు.

ఇవీ చదవండి:

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్