Pushpa2: బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

 కొన్ని సినిమాలు మాత్రం మనం పెట్టుకున్న అంచనాలకు మించి మనల్ని అలరిస్తూ ఉంటాయి. అలాంటి క్రమంలో మన ముందుకు వచ్చిన సినిమానే పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందిన మూవీ. ఈ మూవీ రిలీజ్ అయిన సమయంలో రివ్యూస్ అన్నీ అంత ఆశాజనకంగా రాలేదు. కానీ మౌత్ టాక్ మాత్రం అదరగొట్టేసింది. సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. 

ఈ సినిమా ఓ రేంజ్‌కి ఎగిసింది. ఏకంగా బన్నీకి నేషనల్ అవార్డు తెచ్చి పెట్టింది. బాలీవుడ్ లో కూడా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా భారీ సక్సెస్ సాధించిన మూడో తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. దీంతో ‘పుష్ప 2’ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్‌లో ఫుల్ ఖుషీ నింపేస్తోంది. ఈ సినిమా పుష్పను మించి ఉండబోతోంది అన్నట్టుగా హింట్స్ అయితే వస్తున్నాయి.

పుష్ఫ 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్..

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పుష్పరాజ్ క్యారెక్టర్ సీక్వెల్‌లో ఎలా ఉండబోతోంది? ఏం చేయబోతోంది? అనేది కూడా చాలా క్లియర్ గా టీజర్‌లో చూపించారు. ఓ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘పుష్ప 2’ సినిమాకు సంబంధించిన ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. పుష్ప 2 మూవీలో గంగమ్మ తల్లి జాతర పిక్ ఎంత సెన్సేషన్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. దానికి సంబంధించిన షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నట్టు తెలిపాడు. ఆ ఎపిసోడ్ బాగా అలరిస్తుందని తెలిపాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇవీ చదవండి:

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?