పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

స్టార్ హీరోలంతా ఫ్యామిలీస్‌తో సహా ఒకచోట చేరి సందడి చేసి ఆ పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ హీరోల ఫ్యాన్స్ ఎంత హ్యాపీ ఫీలవుతారో ప్రత్యేకంగా చెప్పాలా? దీపావళిని సామాన్య ప్రజానీకమే కాదు.. దీపావళిని ఇండస్ట్రీలోని వారంతా వైభవంగా జరుపుకున్నారు. ఇక స్టార్ హీరోలంతా తమ సతీమణులతో కలిసి ఒకచోట చేరి సందడి చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

ఆదివారం దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ – ఉపాసన దంపతులు దీపావళి సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చారు. శనివారం రాత్రి ఈ పార్టీ జరిగింది. హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసంలో తమ ముద్దుల కూతురు క్లీంకారకు ఇది తొలి దీపావళి పండుగ కావడంతో రామ్ చరణ్ దంపతులు ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.

Advertisement
పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

ఈ దీపావళి వేడుకలకు స్టార్ హీరోలు వెంకటేశ్, మహేష్ బాబు – నమ్రత దంపతులు, ఎన్టీఆర్ – ప్రణతి దంపతులతోపాటు మంచు లక్ష్మి, సుధీర్ బాబు ఫ్యామిలీ సహా టాలీవుడ్ నటీనటులు, దర్శక నిర్మాతలు ఈ పార్టీలో సందడి చేశారు. డిన్నర్ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలను నమ్రత తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

ఇవీ చదవండి:

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?