మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

శోభా శెట్టి అంటే ఇప్పుడు బిగ్‌బాస్‌ చూసే వారికి మాత్రమే తెలుసు. మోనిత అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. తాజాగా అమ్మడి లవ్ స్టోరీ రివీల్ అయ్యింది. రీల్ లైఫ్‌లో డాక్టర్ బాబుని లవ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. రియల్ లైఫ్‌లో మరిదిని లవ్ చేసింది. అదేనండీ.. కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన యశ్వంత్ రెడ్డిని లవ్ చేసింది. వీరిద్దరి ప్రేమకథ బిగ్‌బాస్ సాక్షిగా రివీల్ అయ్యింది. 

మూడున్నరేళ్ల క్రితమే వీరిద్దరి ప్రేమకథ స్టార్ట్ అయ్యిందట. అంటే ‘కార్తీకదీపం’ సీరియల్ సమయంలోనే అయ్యుంటుంది. తాజాగా బిగ్‌బాస్ దీపావళి ఎపిసోడ్‌కి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇక శోభా శెట్టి కోసమైతే ఆమె తండ్రితో పాటు బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ రెడ్డి వచ్చాడు. అప్పుడు హోస్ట్ నాగార్జున మీ ప్రేమకథను మూడున్నరేళ్లు దాచారట కదా అని అడిగారు. అప్పుడు వీరిద్దరి ప్రేమకథ అంతా బయటకు వచ్చింది.

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తొలుత శోభా శెట్టినే తనకు లవ్ ప్రపోజ్ చేసిందని యశ్వంత్ రెడ్డి తెలిపాడు. లైఫ్ లాంగ్ తోడుంటానని పెళ్లి చేసుకుంటావా? అని అడిగిందట. కష్ట సుఖాల్లోనూ.. ఏ సమస్య వచ్చినా తోడుంటానని చెప్పిందట. మొదట యశ్వంత్ రెడ్డి తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాడట. ఆ తరువాత ఓకే చెప్పానని యశ్వంత్ తెలిపాడు. మొత్తానికి శోభా శెట్టి తన లవ్ స్టోరీని ఇంత సీక్రెట్‌గా ఎందుకు ఉంచిందా? అని అంతా అవాక్కవుతున్నారు.

ఇవీ చదవండి:

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

Google News