తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

రష్మిక మందనకు కన్నడ ఇండస్ట్రీ లైఫ్ ఇచ్చినా కూడా టాలీవుడ్ ద్వారానే ఫేమస్ అయ్యింది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.. ఆపై నేషనల్ క్రష్‌గా మారింది. అమ్మడు ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో అవకాశాలు క్యూ కట్టాయి. ‘గీత గోవిందం’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అమ్మడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

అంతా బాగానే ఉంది కానీ ఈ ముద్దుగుమ్మ అవసరానికి అనుగుణంగా మారిపోతుందనే టాక్ ఉంది. తెలుగు ఇండస్ట్రీకి రాకపూర్వమే కన్నడ హీరోతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రష్మిక.. కాస్త స్టార్ డమ్ రాగానే ఆయనకు బ్రేకప్ చెప్పేసింది. తనకు లైఫ్ ఇచ్చిన కన్నడ ఇండస్ట్రీతో అవసరం లేదనుకుని దానికి దూరమైంది. కాంతార సినిమా విషయంలో అమ్మడికి ఓ రేంజ్‌లో నెగిటివిటీ వచ్చింది. 

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌ను వద్దనుకుంటోందట. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తుండటంతో టాలీవుడ్‌ని చిన్నచూపు చూస్తోందని టాక్. యానిమల్, మిషన్ మజ్ను తదితర చిత్రాలతో నటించిన అమ్మడికి ప్రస్తుతం ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. దీంతో తెలుగు సినిమాలను రిజెక్ట్ చేస్తోందని సమాచారం. పుష్ప 2, రైన్ బో, గర్ల్‌ఫ్రెండ్ సినిమాల తర్వాత తెలుగు సినిమాలు వేటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట. కనీసం స్క్రిప్ట్ వినేందుకు కూడా ఇంట్రస్ట్ చూపడం లేదని టాక్. దీంతో రష్మికపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇవీ చదవండి:

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్