మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మహేష్ - రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు వీరిద్దరి కాంబోనే చాలా క్రేజీ కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోందని చర్చలు మొదలయ్యాయి.

ఇక ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి బాహుబలి మాదిరిగా.. దీనికి మించిన సిరీస్‌ని మహేష్ కోసం ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే రాజమౌళి.. తన తండ్రి, స్క్రిప్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తమ రైటింగ్ టీమ్‌తో కలిసి చర్చలు జరుపుతున్నారట. మొత్తానికి స్క్రిప్ట్ ఎండింగ్‌కు చేరుకుందట. 

Advertisement

ఇక ఈ మూవీని టు పార్ట్స్‌గా రూపొందించాలని భావిస్తున్నారు కాబట్టి దానిని మైండ్‌లో పెట్టుకుని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారని సమాచారం. మొత్తానికి మహేష్‌తో రెండు భాగాలుగా మూవీ రూపొందనుండటం ఫిక్స్ అని తెలుస్తోంది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒక్కో ప్రాజెక్ట్ బడ్జెట్ రూ.500 కోట్లకు పైనే ఉంటుందని టాక్. మొత్తంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌తో మహేష్ సినిమాని రాజమౌళి రూపొందించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్