టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

సీరియల్స్‌కు ఉన్న ఆదరణ సినిమాలకు కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకు ఎలా అడిక్ట్ అవుతున్నారో కానీ ప్రేక్షకులైతే ఆడా.. మగా తేడా లేకుండా సీరియల్స్‌కు అడిక్ట్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే పొద్దున మొదలు రాత్రి 11 గంటల వరకూ అన్ని ఛానళ్లూ సీరియల్స్‌కే పెద్ద పీట వేస్తున్నాయి. ఇక ఈ సీరియల్స్ ద్వారా ఎందరో నటీనటులు పరిచయమవుతున్నారు.

బుల్లితెరపై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న సీరియల్స్‌లో గుప్పెడంత మనుసు ఒకటి. ఈ సీరియల్ హీరో రిషి పాత్రలో నటిస్తున్న ముఖేష్ గౌడ్ విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ క్రేజ్‌తోనే ఈ బుల్లితెర స్టార్‌కు ఓ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. గీత శంకరం అనే సినిమా ద్వారా వెండితెరకు ముఖేష్ గౌడ్ పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రంలో ముఖేష్ గౌడ్ సరసన ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటించబోతోంది. 

ఇప్పటికే సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక తాజాగా ముఖేష్‌ గౌడ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తనకు మొదట్లో తెలుగు అసలు నచ్చేదే కాదట. రాదని చెప్పినా తెలుగు వాడు కాదు కాబట్టి అది కామన్‌లే అనుకునే వారు కానీ నచ్చలేదని చెప్పడంతో నెటిజన్లు ముఖేష్ గౌడ్‌పై ఫైర్ అవుతున్నారు. అయితే తర్వాత తనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో తెలుగు నేర్చుకుంటున్నట్టు తెలిపాడు. దీంతో పోనీలే మొదట్లో కదా అని కొందరు సరిపెట్టుకుంటున్నారు. ఇక తనకు మట్టి తినే అలవాటుందని.. వర్షానికి వచ్చే మట్టి వాసనతో అలా తినడం అలవాటైందని రిషి తెలిపాడు.

ఇవీ చదవండి:

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్