ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే...

ఇప్పట్లో హీరోయిన్స్ పెద్దగా పెళ్లి ఆలోచన చేయడం లేదు. కాజల్ అగర్వాల్ సైతం మూడు పదుల వయసులోనే పెళ్లి చేసుకుంది. ముద్దుగుమ్మలంతా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే కెరీర్ కొలాప్స్ అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అవకాశాలు వచ్చినంత కాలం పెళ్లి జోలికైతే వెళ్లడం లేదు. టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా కూడా ఇప్పటి వరకూ అదే చేసింది. ఇక ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో పెళ్లికి సిద్ధమైంది. 

ఈ ముద్దుగుమ్మకు 33 ఏళ్లు. అమ్మడు స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగడంతో మూడు పదుల వయసు వచ్చే వరకూ పెళ్లి జోలికి వెళ్లలేదు. ఇప్పుడు ప్రియుడితో ఏడడుగులు వేయనుంది. తమన్నా కొంతకాలంగా నటుడు విజయ్ వర్మతో అఫైర్ నడుపుతున్న విషయం టాలీవుడ్ సర్కిల్స్‌లో గత కొంతకాలంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం విజయ్‌తో పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.

పెళ్లి ఎప్పుడో కూడా ఫిక్స్ అయిపోయిందని సమాచారం. తమన్నా, విజయ్ వర్మల వివాహం 2024 ఫిబ్రవరిలో జరగనుందట. ఇప్పటికే వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని టాక్. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్‌లో వీరిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారిందట. అయితే ఎప్పటి నుంచో వీరిద్దరి ప్రేమ గురించి ప్రచారం జరుగుతుంటే.. ఇద్దరూ ఖండిస్తూ వచ్చారు. కానీ ఇటీవలి కాలంలో ఓపెన్ అయ్యారు. విజయ్ వర్మతో రిలేషన్ ఉన్నట్టు తమన్నా వెల్లడించింది.

ఇవీ చదవండి:

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

Google News