అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

I am lucky and I am grateful to him: Sai Dharam Tej

సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లవుతోంది. కానీ స్టార్‌డమ్‌ని మాత్రం పొందలేకపోయాడు. ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ సినిమాతో 2014 నవంబరు 14న తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్. ఆ తరువాత ఆయన కెరీర్‌లో హిట్స్ కన్నా ఫ్లాప్సే ఎక్కువ. తనకు యాక్సిడెంట్ అయిన తర్వాత మాత్రం ‘విరూపాక్ష’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు.

అయితే తాను ప్రేక్షకుల ముందుకు వచ్చి 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా ట్విటర్ వేదికగా.. కాసేపు అభిమానులతో సాయిధరమ్ తేజ్ ముచ్చటించాడు. ఇక తమ అభిమాన హీరో తమ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెబుతుంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? రకరకాల ప్రశ్నలు అడిగారు. కొందరు ఫన్నీగా.. కొందరు కెరీర్‌కి సంబంధించి.. మరికొందరు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రశ్నలు అడిగారు.

Advertisement

ఈ క్రమంలో తనకు రూ.10 లక్షలు కావాలంటూ ఓ నెటిజన్‌ అడిగ్గా.. బ్రహ్మానందం నవ్వుతూ కనిపించే జిఫ్‌ ఇమేజ్‌ని సాయిధరమ్ పోస్ట్‌ చేశాడు. మరో నెటిజన్ ‘బ్రో మీ పెళ్లెప్పుడు?’ అని ప్రశ్నించగా.. ‘నీ పెళ్లైన వెంటనే’ అంటూ రిప్లై ఇచ్చాడు. (చిన్న మామయ్యతో కలిసి నటించారు. పెద్ద మామయ్యతో ఎప్పుడు?’ అని ప్రశ్నించగా.. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నానని సాయిధరమ్ తెలిపాడు. ఇక నెటిజన్ల ప్రశ్నలకు సమాధానంలో భాగంగా.. రామ్ చరణ్‌తో మంచి కథ కుదిరితే కలిసి నటిస్తానని తెలిపాడు. పవన్ కల్యాణ్ తన గురువని సాయిధరమ్ వెల్లడించాడు.

ఇవీ చదవండి:

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్