ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

ప్రస్తుతం దేశాన్ని వరల్డ్ కప్ మేనియా ఊపేస్తోంది. వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియన్ టీమ్ లీగ్ దశలో వరుస విజయాలను అందుకుంటూ దూసుకెళుతోంది. ఇప్పటికే 9 విజయాలతో ఈ టోర్నీలో అత్యధిక విజయాలను సాధించిన టీమ్‌గా ప్రపంచ మన్ననలు అందుకుంటోంది. దీంతో ప్రపంచ కప్‌పై ఇండియన్స్ అంతా ఆశలు పెట్టుకున్నారు. పక్కా కప్ గెలుస్తుందని భావిస్తున్నారు. 

ఈ సమయంలో కొందరు జనాల ఫోకస్‌ను తమపై మళ్లించుకునేందుకు రకరకాలుగా యత్నిస్తున్నారు. తాజాగా బోల్డ్ బ్యూటీ రేఖా భోజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ ముద్దుగుమ్మ టీమిండియా వరల్డ్ కప్‌లో విజయం సాధిస్తే వైజాగ్ బీచ్‌లో స్ట్రీకింగ్ చేస్తుందట. ఇంతకీ స్ట్రీకింగ్ అంటే ఏంటంటారా? బీచ్‌లో బట్టలు విప్పి ఆనందంతో పరుగులు తీయడం. సాధారణంగా వెస్ట్రన్ దేశాల్లో ఇది జరుగుతుంటుంది.

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే రేఖా భోజ్ వైజాగ్ బీచ్‌లో న్యూడ్‌గా పరుగులు పెడుతుందట. అమ్మడు చేసిన కామెంట్స్‌కు నెటిజన్లు అవాక్కవుతున్నారు. ముద్దుగుమ్మ కామెంట్స్ సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫేమస్ అవడం కోసం ఎంతకైనా దిగజారుతావా? అని కొందరు ఫైర్ అవుతున్నారు. అయితే తనకు ఎలాంటి హైప్ అవసరం లేదని.. ఫేమస్ అవ్వాల్సిన అవసరం తనకు లేదని.. కేవలం ఇండియన్ టీమ్ అంటే ప్రాణమని.. అందుకే వరల్డ్ కప్ గెలిస్తే న్యూడ్‌గా బీచ్‌లో తిరుగుతానని తనను విమర్శించిన వాళ్లకు తెగేసి చెప్పింది.

ఇవీ చదవండి:

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

Google News