త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

దశాబ్దాల కాలం పాటు హీరోలు మాత్రమే నిలదొక్కుకోగలుగుతారు. అది కూడా ఇండస్ట్రీకి ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఇండస్ట్రీకి ఒకరుండటం కూడా కష్టమే. అలాంటి రేర్ పీస్‌ల్లో త్రిష ఒకరు. రెండు దశాబ్దాలుగా వన్నె తగ్గని అందంతో ఇండస్ట్రీని ఏలేస్తోంది. అమ్మడు తెలుగుతో పాటు తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో అమ్మడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 

ఇక అందరు స్టార్ హీరోల కంటే ముందుగానే.. త్రిష పాన్ ఇండియా స్టార్‌గా మారింది. నాలుగు పదుల వయసులోనూ అమ్మడు కాలేజీ అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది. అమ్మడు ఒకసారి పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయింది. నిర్మాత, వ్యాపారవేత్త అరుణ్‌ మణియన్‌తో చాలా కాలం క్రితమే పెళ్లి, నిశ్చతార్థం వరకూ వెళ్లి ఆగిపోయింది. ఆ తరువాత అమ్మడు ఎందుకోగానీ పెళ్లి జోలికి మాత్రం వెళ్లలేదు.

Advertisement
త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇటీవలి కాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి త్రిష కొన్ని ఫ్లాపులను ఎదుర్కొంది. ఆ సమయంలో దర్శకుడు మణిరత్నం తిరిగి ఆమె కెరీర్‌కు ఫఉల్లుగా బూస్ట్ ఇచ్చారు. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో అవకాశం అందుకుని విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది త్రిష. టు పార్ట్స్‌గా ఈ చిత్రం విడుదలైంది. దీనికోసం త్రిష రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుందట. ఇప్పుడు రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసి నయనతారను కూడా బీట్ చేసిందని టాక్. లియో మూవీ తర్వాత త్రిష తన రెమ్యూనరేషన్‌ను ఏకంగా రూ.12 కోట్లకు పెంచిందట. రెమ్యూనరేషన్ విషయంలో దక్షిణాదిలోనే నయనతార టాప్‌లో ఉంది. ఇప్పుడు ఆమెను కూడా నయన్ బీట్ చేయడం విశేషం.

ఇవీ చదవండి:

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్