జొమాటో యాడ్ కోసం బన్నీ ఎంత తీసుకున్నాడో తెలిస్తే..

జొమాటో యాడ్ కోసం బన్నీ ఎంత తీసుకున్నాడో తెలిస్తే..

మెగా ట్యాగ్ లైన్ తొలగించుకుని తనే ఒక బ్రాండ్‌గా మారిపోయిన హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అటు మాస్‌లోనూ.. ఇటు క్లాస్‌లోనూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. కేరళలో కూడా బన్నీకి అక్కడి స్టార్ హీరోలకు సమానమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ నేషనల్ అవార్డుని సొంతం చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఓ బ్రాండ్.

ఇక ఇంట్లో కూర్చొని బయటి ఫుడ్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటే మనకు మొదట గుర్తొచ్చేది ‘జొమాటో’. ఇప్పుడు జనాలు దీనికి ఎంతలా అలవాటుపడి పోయారంటే.. ఒక్క క్లిక్ చాలు క్షణాల్లో ఫుడ్ వచ్చి మన ముందుంటుంది. ఈ యాప్ ఓ రేంజ్‌లో జనాల్లో వెళ్లిపోయిందంటే దానికి కారణం అల్లు అర్జున్. ఒకే ఒక్క యాడ్‌తో జొమాటోను ప్రతి ఒక్క ఇంటికి దగ్గర చేశాడు.

జొమాటో యాడ్ కోసం బన్నీ ఎంత తీసుకున్నాడో తెలిస్తే..

మరి జొమాటో యాడ్ కోసం బన్నీ ఎంత తీసుకున్నారో తెలుసా? జొమాటోకు బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్ వ్యవహరించాడు. అప్పట్లో ఒక్కో యాడ్ కోసం రూ.35 లక్షలు రెమ్యూనరేషన్ అందుకున్నాడట. ఇప్పుడు ఫుడ్ డెలివరీ సేవల్లో దేశంలోనే టాప్ 2 స్థానంలో జొమాటో ఉంది. ఇక ఇప్పుడైతే ఒక్కో యాడ్ కోసం రూ.6 నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. దీన్ని బట్టి చూస్తేనే బన్నీ రేంజ్ ఏ స్థాయికి పెరిగిందో అర్థమవుతోంది.

ఇవీ చదవండి:

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

Google News