బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

బిగ్‌బాస్ బుల్లితెర పై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 7 నడుస్తోంది. ఇది కూడా దాదాపు ఎండింగ్‌కి వచ్చేసింది. టైటిల్ విన్నర్‌కు రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. పైగా ఈ షో ద్వారా తమ టాలెంట్ బయటపెట్టవచ్చు. తద్వారా సినిమా అవకాశాలు, బుల్లితెరపై అవకాశాలు మెండుగా వస్తాయి. అయితే కొందరికి మైనస్ అయిపోయి కెరీర్ కూడా కొలాప్స్ అవుతుంది.

అయితే అది వారి మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ షో కారణంగా లభించే ప్రయోజనాల కోసం అంతా చాలా కష్టపడి ఆడతారు. అయితే సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. సన్నీ మాట్లాడుతూ..తాను విన్నర్ అయితే గవర్నమెంట్‌కు కూడా కంగ్రాట్స్ చెప్పానని తెలిపాడు. ఎందుకంటే తనకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ జీఎస్టీ ద్వారా గవర్నమెంటు తీసుకుందట.

తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని గవర్నమెంట్ సగానికి పైగా తీసుకుందని చెప్పాడు. బిగ్ బాస్ విన్నర్ అయిన తనకు రూ . 50 లక్షలు రెమ్యూనరేషన్ ఇవ్వాలని కానీ అందులో రూ.27 లక్షల వరకూ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికే వెళ్లిపోయాయని సన్నీ తెలిపాడు. డొనేషన్స్ రూపంలో చాలా మంది ట్యాక్స్ ఎగ్గొడతారని.. కానీ అన్ని తెలివితేటలు లేక ఫుల్ అమౌంట్‌ను ట్యాక్స్ రూపంలో కట్టానని తెలిపాడు. కానీ సన్నీ లైఫ్ మాత్రం బిగ్‌బాస్ తర్వాత బిగ్ టర్న్ తీసుకుందని చెప్పాలి. హీరోగా సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు.

ఇవీ చదవండి:

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

Google News