కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

టెక్నాలజీని ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా వినియోగిస్తున్నారు. హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు సినీ దిగ్గజాలు సైతం స్పందించారు. డీప్ ఫేక్‌కు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఇలా కొనసాగుతుండగానే సోషల్ మీడియాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ డీప్ ఫేక్ వీడియో సంచలనంగా మారింది.

కాజోల్ దుస్తులు మార్చుకుంటున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోసీ బ్రీన్ అనే యువతికి సంబంధించిన వీడియో అది. దానికి కాజోల్ ముఖాన్ని మార్ఫింగ్ చేసి కాజోల్ ఫేస్‌ను పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు, సినీ తారలు ఫైర్ అవుతున్నారు. కాజోల్ బట్టలు మార్చుకుంటూ అర్థనగ్నంగా ఉన్న వీడియో కావడం గమనార్హం. తొలుత దాన్ని చూసి కాజోల్ ప్రైవేట్ వీడియో అసలు ఎలా బయటకు వచ్చిందని షాక్ అయ్యారు.

Advertisement
Kajol Defake video

ఆ తరువాత అసలు విషయం తెలుసుకున్నాక మండిపడుతున్నారు. సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే సామాన్య యువతుల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. రష్మికకు మద్దతుగా చాలా మంది స్పందించారు. ఇప్పుడు కాజోల్‌కి కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ మహిళల భద్రత, ప్రైవసీకి ముప్పు తెచ్చేలా మారాయని కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇలాంటి వాటిని అరికట్టకుంటే ఆకతాయిలు రెచ్చిపోతారని అంటున్నారు.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..