రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

సీనియర్ హారో రాజశేఖర్ తలంబ్రాలు, అంకుశం, అల్లరి ప్రియుడు వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆయన చేసిన సినిమాలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఆయన హవా తగ్గింది. రీ ఎంట్రీ ఇచ్చినా కూడా సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాలు ఇవ్వకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడానికి సిద్ధమైనట్టు టాక్. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరో ‘ఎక్స్‌ట్రా’ అనే మూవీ రూపొందుతోంది. 

ఎక్స్ ట్రాలో ఒక కీలక పాత్రలో రాజశేఖర్ నటించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్ర యూనిట్‌కు రాజశేఖర్ చుక్కలు చూపిస్తున్నారట. డైరెక్టర్ చెప్పిన టైంకి రారట.. తనకు ఇష్టమొచ్చిన టైంకి వస్తారట. అది చాలదన్నట్టు డైరెక్టర్ చెప్పిందేదీ తనకు పట్టదట. తన ఇష్టమొచ్చినట్టు చేస్తారట. పవర్‌ఫుల్ రోల్ ఇస్తే రాజశేఖర్ ఇలా చేయడంతో చిత్ర యూనిట్ అంతా సఫర్ అవుతోందట. రాజశేఖర్‌ని అనవసరంగా తీసుకున్నామని బాగా ఫీలవుతోందట. 

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

ఇప్పటికే సగం కంటే ఎక్కువ షూటింగ్ రాజశేఖర్‌తో పూర్తి చేయడంతో.. ఆయనతో పడలేక.. తీసేయలేక చిత్ర యూనిట్ నానా తంటాలు పడుతోందట. ఇక చేసేదేమీ లేక రాజకశేఖర్‌తోనే నెట్టుకొస్తున్నారట. రాజశేఖర్ ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఇంతేనట. అప్పట్లో కూడా ఆయన గురించి ఇలాంటివి చాలా వినిపించాయి. సినిమాకి ముందే వక్కంతం వంశీని కూడా రాజశేఖర్ విషయంలో హెచ్చరించారట. కానీ ఆ పాత్రకు రాజశేఖర్ అయితేనే బాగుంటుందని భావించిన వంశీ ఆయనను తీసుకొని లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టుకున్నానని ఇప్పుడు ఫీలవుతున్నారట.

ఇవీ చదవండి:

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

Google News