చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

Singer Sunitha

సింగర్ సునీత తన రెండో వివాహం తర్వాత తొలిసారిగా తన పాస్ట్ లైఫ్‌ని గుర్తు చేసుకున్నారు. తాను కెరీర్‌లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని సునీత చెప్పుకొచ్చారు. జీవితంలో కష్టాలనేవి సాధారణమని.. వాటిని మనం ఎలా ఎదిరించి నిలబడ్డామన్నది నిజమని సునీత పేర్కొన్నారు. తనకు ఎదురైన సంఘటనలు మర్చిపోయానన్నానని.. కానీ అప్పుడప్పుడు చుట్టాలు మాత్రం తాను ఎంతగా ఏడ్చానో గుర్తు చేస్తూ ఉంటారని తెలిపారు.

తాను 17 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చానని సునీత తెలిపారు. తండ్రి వ్యాపారంలో నష్టపోవడంతో ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చిందట. ఆ తరుణంలో కెరీర్ మొదలు పెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. చాలా విషయాల్లో మోసపోయానని.. కొన్ని కారణాల వల్ల 19 ఏళ్లకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. చిన్న వయసులో కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చిందని సుతీత తెలిపారు. తనకు 21 ఏళ్లకే కొడుకు ఆకాష్.. 24 ఏళ్లకే కూతురు శ్రేయ పుట్టిందని వెల్లడించారు. 

ఇక పెళ్లయ్యాక కూడా పెద్దగా లైఫ్‌ని ఆనందంగా గడిపింది లేదని.. ఒకవైపు తన పిల్లలను చూసుకుంటూ.. మరోవైపు కెరీర్ చూసుకుంటూ పోయానని సునీత వెల్లడించారు. 25 ఏళ్ల కెరీర్లో 5 వేలకు పైగా షోలు చేశానని తెలిపారు. ఆ సమయంలో తన చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేశారని.. అది తెలిసి షాక్ అయ్యేదాన్నని పేర్కొన్నారు. తనపై ఎన్నో విమర్శలొచ్చాయన్నారు. ఆమెది హస్కీ వాయిస్ అని.. మాటలు మింగేస్తుందని విమర్శలు చేసేవాళ్లని సునీత తెలిపారు. ఇక రెండో పెళ్లి అనేది మాత్రం తన జీవితంలోనే గొప్ప నిర్ణయమని వెల్లడించారు.

ఇవీ చదవండి:

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

Google News