జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

ప్రస్తుతం సినీ తారలంతా సోషల్ మీడియాలో బాగా యాక్టవ్‌గా ఉంటూ వస్తున్నారు. అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉండటానికి ఇది వారధిగా మారింది. తమ వ్యక్తిగత వివరాలతో పాటు తమ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా అయితే మరో అడుగు ముందుకేసి మరీ యూ ట్యూబ్ ఛానల్‌ను కూడా స్టార్ చేస్తున్నారు.

తాజాగా హీరో నాగ చైతన్య.. అక్కినేని నాగ చైతన్య పేరుతో ఛానల్ క్రియేట్ చేశారు. ఒక వీడియోను తాజాగా యూట్యూబ్‌లో చై పోస్ట్ చేశాడు. దానిలో సెన్సాఫ్ హ్యూమర్ అదిరిపోయింది. చాలా కాలం తర్వాత జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటని ఒక వ్యక్తి అడగ్గా.. ఆరు నెలలుగా జాబ్ లేదని.. ఖాళీగా ఇంట్లో ఉంటున్నానని.. పనేమీ లేక జుట్టు, గడ్డం పెంచానంటూ నాగ చైతన్య షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ఒకరకంగా చాలా ఫన్నీ రిప్లై ఇచ్చాడు.

తాజాగా నాగ చైతన్య ‘దూత’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ‘దూత’ అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబరు 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దీని గురించి కూడా తన యూట్యూబ్ ఛానల్‌లో నాగ చైతన్య ప్రస్తావించాడు. దూత ఎవరో తెలియాలంటే సోషల్‌ మీడియాలో దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ ఖాతాను ట్యాగ్‌ చేసి అడిగితే ఆన్సర్‌ వస్తుందని చెప్పారు. ఇక ప్రస్తుతం చందూ మొండేటి కాంబోలో #NC23 చేస్తున్నానని దాని ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపాడు.

ఇవీ చదవండి:

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..