వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా రీతూ వర్మ.. కారణం చెప్పిన వైష్ణవ్ తేజ్

వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా రీతూ వర్మ.. కారణం చెప్పిన వైష్ణవ్ తేజ్

నటుడు వరుణ్‌ తేజ్‌ – నటి లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించిన పలు వేడుకల్లో హీరోయిన్ రీతూ వర్మ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన ప్రి వెడ్డింగ్ పార్టీలో రీతూ వర్మ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అసలు మెగా ఫ్యామిలీకి రీతూ వర్మకి ఏం సంబంధమంటూ అంతా అవాక్కయ్యారు. 

రీతూ వర్మకి మెగా ఫ్యామిలీకి రిలేషన్ ఏమైనా ఉందా? అనే వివరాలను జనం ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా రీతూ వర్మ గురించి జరుగుతున్న చర్చపై నటుడు వైష్ణవ్‌ తేజ్‌ తాజాగా స్పందించారు. వరుణ్‌-లావణ్య వెడ్డింగ్ పార్టీలో రీతూవర్మ పాల్గొనడానికి గల కారణాలను వివరించాడు. లావణ్య త్రిపాఠికి రీతూ వర్మ మంచి స్నేహితురాలట. లావణ్య స్పెషల్‌గా ఇన్వైట్ చేయడంతో రీతూ వర్మ వచ్చి పెళ్లి వేడుకలో సందడి చేసిందని ఓ ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ తెలిపాడు.

వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా రీతూ వర్మ.. కారణం చెప్పిన వైష్ణవ్ తేజ్

ఇక మీ మామయ్యలు చిరంజీవి, పవన్ కల్యాణ్ నటించిన ఏ మూవీని రీమేక్ చేసి నటించాలని ఉందని వరుణ్ తేజ్‌ను అడిగితే.. ‘ఖైదీ’, ‘బద్రి’ రీమేక్స్‌లో నటించాలని ఉందని తెలిపాడు. ఇక వైష్ణవ్ తేజ్ నటించిన చిత్రం ‘ఆది కేశవ’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించబోతోంది. మలయాళ నటుడు జోజు జార్జ్‌, అపర్ణా దాస్‌, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు.

ఇవీ చదవండి:

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..