అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మంచి హిట్ కాంబినేషన్ అని ఇప్పటికే పేరు. వీరిద్దరి కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాయి. ఇక వీరిద్దరి కాంబోలో నెక్ట్స్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. 

బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో మూవీని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. అప్పటి నుంచి అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ తెగ వైరల్ అవుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కానుంది. పాన్ ఇండియా రేంజ్ సినిమా కాబట్టి అందుకు తగ్గట్టుగా కథను త్రివిక్రమ్ సిద్ధం చేశారని టాక్. ఈ సినిమా దేశ భక్తికి సంబంధించిన కథాంశంతో రూపొందనుందట.

Advertisement

ఈ సినిమా భారత స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యంలో జరిగే డ్రామా అని టాక్. మొత్తానికి ఒక స్ట్రాంగ్ స్టోరీ లైన్‌తో మూవీ రూపొందనుందని సమాచారం. ఈ సినిమాను త్రివిక్రమ్ తన మేకింగ్‌తో ఓ రేంజ్‌కి తీసుకెళ్లనున్నారని టాక్ నడుస్తోంది. గీతా ఆర్ట్స్‌తో కలిసి హారిక హాసిని క్రియేషన్స్ వారు ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారట. వీరిద్దరి కాంబోలో రూపొందనున్న 4వ చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇవీ చదవండి:

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!