‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఒకవైపు ఎలక్షన్స్.. మరోవైపు వరల్డ్ కప్ మేనియా తెలుగు రాష్ట్రాల్లో సందడే సందడి. తెలంగాణలో అయితే పది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్నీ బీభత్సంగా ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని సినిమాకు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్‌ను పొలిటికల్ పార్టీలు నిర్వహించే ప్రచారం స్టైల్లో నిర్వహిస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 

‘హాయ్ నాన్న’ మూవీ డిసెంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రచారాన్ని నాని డిఫరెంట్ స్టైల్లో నిర్వహించాడు. పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా నేతలు ప్రెస్ మీట్ నిర్వహించినట్టుగా నాని కూడా ఒక ఫన్నీ ప్రెస్‌మీట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. తన హాయ్ నాన్న పార్టీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తాడో వాగ్ధానాలను చాలా ఫన్నీగా వివరించాడు.

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

‘‘మన పార్టీ అధికారంలోకి వస్తే యూత్ అందరికీ విచ్చలవిడిగా రీల్స్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్స్, లైటింగ్ సెటప్ కిట్స్ పంచిపెడతాం. అందరి ఆదాయం పెరిగేలా చూస్తాం. థియేటర్ల ఆదాయం.. అలాగే పక్కనున్న కిరాణకొట్టు ఆదాయం కూడా. సబ్జెక్ట్ లేకుండా ఇష్టమొచ్చినట్లు వాగే వాళ్ల ఆదాయం కూడా పెరిగేలా చూస్తాం. నన్ను గెలిపిస్తే ప్రతి జంక్షన్‌లో నా బొమ్మ, అలాగే ప్రతి థియేటర్లో మా బొమ్మ ఉండేలా చూస్తా. వరల్డ్‌ కప్ ఫైనల్‌కి టికెట్స్ డిస్కౌంట్‌లో ఇప్పిస్తాం(వచ్చే వరల్డ్‌ కప్‌కి).. తండ్రీ, కూతుళ్ల రిలేషన్‌ కాబట్టి.. ప్రతి తండ్రి, కూతురికి రెండు ఓట్లు ఉండేలా చూసుకుంటున్నాం. ప్రతి చిన్న పిల్లాడి నుంచి మా పార్టీకి ఓట్లు వేయొచ్చు. ముందస్తు ఎన్నికల్లాగే మేము కూడా ఒకరోజు ముందుగానే వస్తున్నాం. ఎన్‌ఆర్‌ఐల కోసం అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సంధ్య, సుదర్శన్ నిర్మించాలకుంటున్నాం. అలాగే డిసెంబర్ 7న బస్తా పేపర్లు తెచ్చుకుంటే.. అవి విసరడానికి కావాల్సిన కంటెంట్ మేమే ఇస్తాం. మా పార్టీకే ఓటేయండి అని పొలిటీషియన్లు ఎన్నైనా చెబుతారు. అలాగే మా సినిమానే చూడండని యాక్టర్స్ చాలా చెబుతారు. కానీ మీ మనసుకు తెలుసు.. మంచోడికే ఓటేయండి.. మంచి సినిమాను థియేటర్లోనే చూడండి. హాయ్ నాన్న ఆన్ డిసెంబర్ 7’’ అని నవ్వుతూ తెలిపాడు నాని.

ఇవీ చదవండి:

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..