రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

పేరు పక్కన అక్కినేని అనే మంచి బ్రాండ్ ఉంది. పోనీ హీరోగా పనికిరాడా? అంటే అదిరిపోయే ఫిజిక్. అన్నీ ఉన్నా కూడా అఖిల్ అక్కినేనికి ఎందుకో కలిసి రాలేదు. హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ఇంతవరకూ అఖిల్ ఖాతాలో హిట్ అనేది పడలేదు.  ‘ఏజెంట్’ మూవీ కోసం బీభత్సంగా కష్టపడ్డాడు. దీంతో ఈ సినిమాపై ఆశలు సైతం భారీగానే పెట్టుకున్నాడు. కానీ సినిమా డిజాస్టర్. 

దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి రూ. 10 కోట్ల కలెక్షన్స్‌ కూడా రాలేదు. పోనీలే ఓటీటీలో వచ్చి అక్కడన్నా సక్సెస్ అవుతుందంటే.. వివాదాలపాలై ఓటీటీ దిక్కే చూడలేదు. అప్పటి నుంచి కొత్త సినిమాల జోలికే అఖిల్ వెళ్లింది లేదు. తాజాగా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అఖిల్‌ తదుపరి సినిమా ఉండబోతున్నట్లు ప్రస్తుతం టాక్ నడుస్తోంది.  ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లు అని సమాచారం.

మొత్తానికి అఖిల్‌తో యూవీ క్రియేషన్స్ ఒక ప్రయోగం అయితే చేయబోతోందని టాక్. అయితే అఖిల్‌పై కాదట.. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే రూ. 100కోట్లు పెట్టడానికి యూవీ క్రియేషన్స్ సిద్ధమవుతోందట. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందనుందని టాక్ నడుస్తోంది. అఖిల్‌ కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. నాగార్జున సైతం ఈ చిత్రాన్ని దగ్గరుండి చూసుకోవాలని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..