బాలకృష్ణ రూమ్‌కి రమ్మన్నారు.. ఆపై ప్రతిరోజు డోర్లు బాదేవారు: నటి విచిత్ర సంచలనం

బాలకృష్ణ రూమ్‌కి రమ్మన్నారు.. ఆపై ప్రతిరోజు డోర్లు బాదేవారు: నటి విచిత్ర సంచలనం

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణపై నటి విచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు గుప్పించారు. 2001లో బాలయ్య హీరోగా ‘భలేవాడివి బాసూ’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో విచిత్ర కూడా ఒక కీలక పాత్రలో నటించింది. అయితే ఆ చిత్ర షూటింగ్ అయిపోయాక బాలయ్య తనను రూమ్‌కి రమ్మన్నారట. కానీ తాను వెళ్లలేదని విచిత్ర ఓ ప్రోగ్రాంలో చెప్పడం సంచలనంగా మారింది.

బాలకృష్ణ రూమ్‌కి రమ్మన్నారు.. ఆపై ప్రతిరోజు డోర్లు బాదేవారు: నటి విచిత్ర సంచలనం

ఇంకా విచిత్ర మాట్లాడుతూ.. షూటింగ్ మొదటి రోజు నుంచే బాలయ్య ప్రతి రోజూ తాను ఉండే రూమ్ బాదేవారని తెలిపింది. సెట్‌లో కూడా తనను ఎక్కడ పడితే అక్కడ బాలయ్య ముట్టుకునేవారని వెల్లడించింది. ఈ విషయాన్ని తాను భలేవాడివి బాసూ చిత్ర దర్శకుడికి సైతం చెప్పానని.. తననే ఆయన కొట్టి ఎవడికైనా కంప్లైంట్ చేసుకోపొమ్మన్నారని తెలిపింది. కంప్లైంట్ చేసినా ఉపయోగం లేదని విచిత్ర వెల్లడించింది.

Vichitra On Balakrishna2

బాలయ్య సినిమా తరువాత తాను సినిమాలకు దూరమవడానికి కారణం ఇదేనని విచిత్ర పేర్కొంది. భలేవాడివి బాసూ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన శిల్వా శెట్టి, అంజల జవేరి హీరోయిన్లుగా నటించారు. ఓ కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. అంకిత్ క్రిష్ణ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు అరుణ్ ప్రసాద్ పి.ఏ దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి:

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

Google News