హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

రష్మీ గౌతమ్.. యూత్‌లో మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాంకర్. అమ్మడి రేంజ్ స్టార్ హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోదు. హీరోయిన్‌గా వెండితెరపై అవకాశాలు దక్కించుకున్నా కూడా ఎందుకో గానీ క్లిక్ అవలేకపోయింది. ఇక అవకాశం దొరికితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బుల్లితెరకు అంకితమైంది. జబర్దస్త్ షో అమ్మడి కెరీర్‌ని ఎక్కడికో తీసుకెళ్లింది. ఏవో కారణాలతో జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకోవడంతో రష్మికి ఛాన్స్ దొరికింది.

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

ఇక అందిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు షోలలో మెరుస్తూ సందడి చేస్తోంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో అమ్మడి లవ్ ట్రాక్‌ బాగా క్లిక్ అయ్యింది. ఇప్పుడు సుధీర్ బుల్లితెరకు దూరమవడంతో ఫ్యాన్స్ వీరిద్దరి రొమాన్స్‌ని దూరమవుతున్నారు. వీరిద్దరి జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.

Advertisement
హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

ఇక రష్మీ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అమ్మడు తన షూటింగ్స్.. పర్సనల్ విషయాలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రష్మీ హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. హాఫ్ శారీలో మెరిసిపోతోంది. యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఎల్లో కలర్ ఓణిలో.. రెడ్ కలర్ బ్లౌజ్‌లో రష్మి క్లీవేజ్ షో చేసీ చేయనట్టుగా చేస్తూ సందడి చేసింది. అమ్మడి పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.