రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి గౌతమ్‌లలో ఎవరు మీడియా ముందుకు వచ్చినా మరొకరి గురించి ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ నటించిన ‘కాలింగ్ సహస్ర’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మీడియా సమావేశంలో సుడిగాలి సుధీర్‌ను మీడియా.. రష్మీతో ప్రేమ, పెల్లి విషయాలపై ఆరా తీసింది. 

రష్మితో మీ రిలేషన్ ఏంటి? ఆమెతో మీ పెళ్లి ఎప్పుడు? అంటూ సుధీర్‌పై మీడియా ప్రశ్నలు సంధించింది. ఒకవేళ మరో అమ్మాయితో అయితే లవ్వా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు? అని ప్రశ్నించారు. అయితే ఎప్పుడు చెప్పిన మాదిరిగానే రష్మి తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని తెలిపాడు. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పానన్నాడు. ఆన్ స్క్రీన్ వరకే మా లవ్, రొమాన్స్, ఆఫ్ స్క్రీన్ లో తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనన్నారు.

Advertisement
రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

రష్మీ గౌతమ్‌తో పెళ్లి అనే ప్రస్తావనే ఉండబోదని సుధీర్ స్పష్టం చేశాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. తనకసలు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదంటూ బాంబ్ పేల్చాడు. ప్రస్తుతం తన దృష్టి కెరీర్ మీదే. పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నాడు. సుధీర్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సుధీర్‌కి ఒక తమ్ముడున్నాడు. అతనికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. సుధీర్ మాత్రం ఎందుకోగానీ పెళ్లి ఆలోచనే చేయడం లేదు.

ఇవీ చదవండి:

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!