అంగరంగ వైభవంగా బిగ్‌బాస్ ఫేమ్ మానస్ వివాహం

అంగరంగ వైభవంగా బిగ్‌బాస్ ఫేమ్ మానస్ వివాహం

బిగ్‌బాస్‌ ఫేమ్‌, బుల్లితెర నటుడు మానస్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైకు చెందిన శ్రీజ అనే యువతిని మానస్ వివాహం చేసుకున్నాడు. విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌‌లో మానస్, శ్రీజల వివాహం బుధవారం రాత్రి జరిగింది. ఈ వేడుకకు మానస్ సన్నిహితులు, టెలివిజన్‌, సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ప్రస్తుతం మానస్ వివాహానికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మానస్ పెళ్లి ఫోటోలే కాకుండా పెళ్లి కొడుకును చేయడం.. మంగళ స్నానం వంటి కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం తెగ వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. బుల్లితెర నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మానస్ బిగ్‌బాస్‌తో ఫేమస్ అయిపోయాడు.

అంగరంగ వైభవంగా బిగ్‌బాస్ ఫేమ్ మానస్ వివాహం

2021లో ప్రసారమైన ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5’లో కంటిస్టెంట్‌గా మానస్ పాల్గొన్నాడు. టాప్ 5 వరకూ వెళ్లాడు. బిగ్‌బాస్ తరువాత పలు షోలలో కూడా మానస్ మెరుస్తున్నాడు. ఇక పలు సీరియళ్లలో హీరోగా సైతం నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్‌లో సైతం తన డ్యాన్స్ టాలెంట్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఓంకార్‌ తెరకెక్కించిన ‘మ్యాన్షన్‌ 24’ మానస్ కెరీర్‌కు బాగా హెల్ప్ అయ్యింది.

ఇవీ చదవండి:

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!