నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్‌కి ఇప్పుడిప్పుడే అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణించాలంటే గ్లామర్ చాలా ఇంపార్టెంట్.. గ్లామర్ ఉంటే చాలు.. సినిమా హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా అవకాశాలు వరిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు అవకాశాలు దక్కాలంటే ముందుగా సోషల్ మీడియాను ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ క్రేజ్ సంపాదించుకుంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు.

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

ప్రస్తుతం హీరోయిన్స్ దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ అంతా చేస్తున్నది ఇదే. దీనినే కావ్య కల్యాణ్ రామ్ కూడా అనుసరిస్తోంది. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ‘మసూద’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తరువాత హీరోయిన్‌గా ఒకట్రెండు సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. బలగం సినిమాతో మాత్రం మంచి పాపులారిటీ వచ్చింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

Advertisement
నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

బలగం సినిమాకు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఆ తరువాత కావ్య ‘ఉస్తాద్’ మూవీలో నటించింది. ఈ సినిమా మాత్రం అమ్మడికి నిరాశనే మిగిల్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అయిపోయింది. హాఫ్ శారీలో తాజాగా పిక్స్ షేర్ చేసింది. నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయింది. ఈ ముద్దుగుమ్మ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పిక్స్ చూస్తుంటే కాస్త స్లిమ్‌గా అయినట్టుగా అనిపిస్తోంది.

ఇవీ చదవండి:

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!