విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొందరు మాత్రమే నిలదొక్కుకుంటారు. ఇక స్టార్ హీరోయిన్ రేంజ్ అనేది కూడా కొందరికే సాధ్యం. ఇక నిలదొక్కుకోలేని హీరోయిన్స్ అంటారా? ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ట్రై చేసి అది కూడా సెట్ అవకుంటే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోతారు. ఇక ఈ లిస్ట్‌లో తాజాగా ఓ హీరోయిన్ చేరబోతోంది. 

అమ్మడు ఓ విలన్‌తో ప్రేమలో పడిపోయింది. ఆమె మరెవరో కాదు.. విమలా రామన్. 2009లో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ప్రారంభంలో హీరోయిన్‌గా చేసింది. ఆ తరువాత అమ్మడికి ఎందుకోగానీ అవకాశాలు పెద్దగా రాలేదు. అమ్మడు గ్లామర్ పరంగా ఓకే కానీ హిట్స్ పడకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. సైడ్ క్యారెక్టర్స్ చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది.

Advertisement
విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

విమలా రామన్‌కు 41 ఏళ్లు. అమ్మడికి ఇప్పుడు పెళ్లిపై మనసు మళ్లినట్టుంది. కొంత కాలం క్రితమే విమలా రామన్.. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే వినయ్ రాయ్‌తో ప్రేమలో పడింది. అమ్మడు ఈ విషయాన్ని అమ్మడు అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇన్‌స్టాలో వినయ్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు వినయ్‌తో విమలా రామన్ ప్రేమలో ఉందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా నడుస్తోంది.

ఇవీ చదవండి:

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!