వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

మంచు లక్ష్మి చాలా మోడ్రన్‌గా ఉంటుంది. అమెరికాలో పెరిగింది కాబట్టి ఆ మాత్రం మోడ్రన్‌గా ఉండటంలో తప్పు లేదు. కానీ కాస్తంత కొత్త ఇమేజ్‌ను కోరుకుంటుందో ఏమో కానీ బోల్డ్‌గా పిక్స్ తీసుకుని నెట్టింట షేర్ చేసింది. అమ్మడి పిక్స్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. మంచు లక్ష్మి హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసింది. గుండెల్లో గోదారి, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది.

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

ఎందుకోగానీ ఆమె నటించిన సినిమాలేవీ ఒక్కటి కూడా ఆడలేదు. అసలు మంచు వారసులకే ఇండస్ట్రీలో దిక్కు లేదు. ఇటీవలి కాలంలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా మంచు హీరోలకు లేదు. దీంతో మంచు విష్ణు సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు. ఇక మంచు మనోజ్ మాత్రం రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరి రీఎంట్రీ మనోజ్‌కు కలిసొస్తుందో లేదో చూడాలి. ఇక మంచు లక్ష్మి కూడా సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది.

Advertisement
వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

ప్రస్తుతం నిర్మాతగా మారి తన సినిమాలు తనే చేసుకుంటోంది. ప్రస్తుతం ‘అగ్ని నక్షత్రం’ అనే టైటిల్‌తో చేస్తున్న మూవీ షూటింగ్ ర్తయిందని సమాచారం. ఇక మంచు లక్ష్మి కూడా సోషల్ మీడియాను మెప్పించే పనిలో పడిపోయింది. నాలుగు పదుల వయసు దాటిన లక్ష్మి.. ఇప్పుడు తనలోని గ్లామర్ యాంగిల్‌తో యూత్‌ను ఆకట్టుకునే పనిలో పడింది. నైట్ వేర్‌ని తలపించే డ్రెస్‌లో హాట్ ఫోటో షూట్ చేసింది. బుడ్డి షార్ట్‌తో థైస్ చూపిస్తూ గ్లామర్ షో చేసింది. ఇక నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇవీ చదవండి:

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!