మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. లియో మూవీలో త్రిష హీరోయిన్‌గా నటించగా.. మరో కీలక పాత్రలో మన్సూర్ అలీ నటించారు. ఇటీవల మన్సూర్ అలీ త్రిష గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. లియో మూవీలో త్రిషతో తనకు రేప్ సీన్ ఉంటుందనుకున్నానని.. ఆమెను బెడ్‌రూమ్‌కి తీసుకెళతానని భావించినట్టు తెలిపాడు.

అయితే లియో సెట్స్‌లో అసలు తాను త్రిషను చూడలేదన్నాడు. ఈ వ్యాఖ్యలపై త్రిష ఫైర్ అయ్యింది. ఇలాంటి వ్యక్తితో కలిసి నటించకపోవడం తన అదృష్టమని.. ఇక మీదట కూడా నటించబోనని తేల్చింది. అసలు అతని వంటి వాళ్లు మానవాళికే కళంకం అంటూ త్రిష పేర్కొంది. తాజాగా మన్సూర్ అలీ ఖాన్‌పై నడిగర్ సంఘం చర్యలు తీసుకుంది. అతనిపై తాత్కాలిక నిషేధం విధించి త్రిషకు క్షమాపణలు చెప్పాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. 

Advertisement
మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

నడిగర్ సంఘం హెచ్చరికలతో మన్సూర్ అలీఖాన్ మరింత రెచ్చిపోయాడు. తనకు నోటీసులు కూడా ఇవ్వకుండా చర్యలు తీసుకోవడమేంటని మండిపడ్డాడు. తానేమీ తప్పు మాట్లాడలేదని.. తన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని.. త్రిషకు క్షమాపణలు చెప్పేదే లేదన్నాడు. పైగా నాలుగు గంటల్లో తనపై నిషేధం ఎత్తివేయాంటూ హుకుం జారీ చేశాడు. ఇంత చేసిన మన్సూర్ అలీఖాన్.. ఏమైందో ఏమో కానీ చివరకు తగ్గి క్షమాపణలు కోరాడు. దీంతో నడిగర్ సంఘం కూడా నిషేధం ఎత్తివేసినట్టు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..