శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులంతా ఒకవైపు.. శేఖర్ కమ్ముల ఒకవైపు. ఆయన స్టైలే వేరు. లవ్ స్టోరీని చాలా ఇంట్రస్టింగ్ నీట్‌గా ప్రెజెంట్ చేయడంలో దిట్ట. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా వంటి మూవీస్‌తో ఆయన ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల.. హీరో ధనుష్‌తో ఓ మూవీ చేస్తున్నారు. 

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. తాజాగా సినిమాకు సంబంధించిన స్టోరీ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను కూడా లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రంలో ధనుష్ పోలీస్ ఆఫీసర్‌గా అలరించబోతున్నాడట.

పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న ధనుష్ ఒక సాధారణ యువతిని లవ్ చేస్తాడట. వీరి లవ్ స్టోరీకి విలన్ ఎంటర్ అవుతాడట. అసలు ఆ విలన్‌కి హీరోహీరోయిన్లకి మధ్య సంబంధం ఏంటి? ఆ తరువాత కథ ఎలా మలుపు తీసుకుంది అనే అంశాలతో ఈ సినిమాను శేఖర్ కమ్ముల రూపొందిస్తున్నారట. ఈ సినిమా ధనుష్‌కి మరో డీసెంట్ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..