వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

అనసూయ కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. వెండితెరపై అవకాశాలు వెదుక్కుంటూ మరీ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ బుల్లితెరను సైతం పక్కనబెట్టింది. మరోవైపు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తెగ చేస్తోంది. షాప్ ఓపెనింగ్‌కి లక్షల్లో వసూలు చేస్తోందట అనసూయ. అయినా సరే.. ఆమెనే వ్యాపారస్తులు ఎక్కువగా ఓపెనింగ్‌కు పిలుస్తున్నారట. దీంతో ఈ రకంగా కూడా అనసూయ బీభత్సంగానే సంపాదిస్తోందట.

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. ఆ తరువాత జబర్దస్త్ షో ద్వారా ఆమెను అదృష్టం వరించింది. అక్కడి నుంచి అనసూయ తిరిగి చూసుకోలేదు. తెలుగు యాంకరింగ్‌కు గ్లామర్‌ను పరిచయం చేసిన ఘనత అనసూయదే. అంతకు ముందు యాంకర్స్ ఎవరూ స్కిన్ షో చేసింది లేదు. కానీ అనసూయ స్కిన్ షో చేసింది. తెగ ఎక్స్‌పోజింగ్ చేసింది. అదే ఆమెకు వెండితెరపై అవకాశాలు వచ్చేలా చేసింది.

Advertisement
వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

వెండితెరపై అవకాశాలు పెరగడంతో బుల్లితెరపై ఇక చేయబోనని తేల్చింది. ఇక సోషల్ మీడియాలో సైతం అనసూయ బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఎవరెన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోలేదు. అలాంటి అనసూయ తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. అవి చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే అనసూయను అంత నిండైన డ్రెస్‌లో ఎప్పుడూ నెటిజన్లు చూసిందే లేదు. అదేంటి.. అసలు అనసూయకేమైంది? ఇంత నిండైన డ్రెస్‌లో కనిపించిందని నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ఇవీ చదవండి:

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..