రాఘవ లారెన్స్ అంతటి భయంకరమైన వ్యాధితో ఇబ్బందిపడ్డారట..

రాఘవ లారెన్స్ అంతటి భయంకరమైన వ్యాధితో ఇబ్బందిపడ్డారట..

రాఘవ లారెన్స్ ఒక చిన్న డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టి ఆ తరువాత కొరియోగ్రాఫర్‌గా.. హీరోగా.. దర్శకుడిగా రాణించాడు. నిజానికి లారెన్స్‌ది ఒక గ్రేట్ జర్నీ. తెలుగు, తమిళ సినిమాల్లో ఆయన అలరిస్తున్నాడు. ఇక అన్ని విధాలుగా ప్రూవ్ చేసుకున్న లారెన్స్ మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఒక ట్రస్ట్ పెట్టి ఎంతో మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులకు ఆపరేషన్ చేయించి పునర్జన్మను ఇచ్చారు.

అంతే కాకుండా అనాథ పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పించడమే కాకుండా వారి మంచి చెడుల బాధ్యతను సైతం ఆయనే తీసుకున్నారు. తాజాగా లారెన్స్ గురించి ఓ షాకింగ్ విషయం తెలిసింది. లారెన్స్ తన చిన్నతనంలో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడ్డారట. ఆయనను బతికించుకోవడానికి తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఎన్నో చోట్ల చికిత్స చేయించినా వ్యాధి నయం కాలేకపోయిందని సమాచారం.

ఆ తరుణంలో లారెన్స్ తల్లి రాఘవేంద్ర స్వామికి మొక్కారట. అప్పుడు లారెన్స్‌కు బ్రెయిన్ ట్యూమర్ తగ్గిపోయిందని టాక్. రాఘవేంద్ర స్వామి ఆశీస్సుల వల్లే ఆయన బతికి బయటపడ్డారు కాబట్టి ఆయన పేరును లారెన్స్ రాఘవేంద్రగా మార్చారట. ఇప్పటికీ స్వామి ఆ మాలనే వేస్తుంటారట. ఇక ట్రస్ట్ పెట్టడానికి లారెన్స్‌కు ఆమె తల్లే స్ఫూర్తట. తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి లారెన్స్ సాయం అందిస్తున్నారు.

ఇవీ చదవండి:

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..