బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

బిగ్‌బాస్ సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది. ఇక గత వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. 12వ వారం హౌస్ నుంచి అశ్విని, రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యింది. నిజానికి రతికా హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో 4వ వారమే రతిక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. అప్పటికే ఎలిమినేట్ అయిన శుభశ్రీ, దామిని, రతికలను ఓటింగ్ ద్వారా ఎన్నకునే అవకాశాన్ని హౌస్‌మేట్స్‌కే అప్పగించారు బిగ్‌బాస్.

అయితే ఇది ఉల్టా పుల్టా కావడంతో తక్కువ ఓట్లు వచ్చిన రతికాను తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చారు బిగ్‌బాస్. వచ్చిన మంచి అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేదు. రీ ఎంట్రీ తర్వాత కూడా ఆమె తన ధోరణిని మార్చుకోలేదు. ఏ కారణంగా అయితే ఆమె ఎలిమినేట్ అయ్యిందో అదే తిరిగి రిపీట్ చేసింది. దీంతో రతికా చాలా నెగిటివిటీని మూటకట్టుకుని తిరిగి బయటకు వచ్చేసింది. కన్ఫ్యూజనే మొత్తానికి రతికాను ముంచేసిందని టాక్.

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

ఇక రతికా రోజ్ రెమ్యూనరేషన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా 9 వారాలు రతిక రోజ్ హౌస్‌లో ఉంది. వారానికి రతికా రూ. 2 లక్షలు చొప్పున తీసుకుందట. అంగే మొత్తంగా తొమ్మిది వారాలకు గాను రతిక రూ. 18 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. నిజానికి రతిక ఎవరనేది కూడా పెద్దగా బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చాక కానీ తెలియలేదు. అలాంటి రతిక ఇమేజ్‌కి ఇది చాలా పెద్ద మొత్తమని టాక్.

ఇవీ చదవండి:

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

Google News