మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

నటుడు మన్సూర్ అలీఖాన్ సంచలన కామెంట్స్‌తో ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. అయితే తొలుత హీరోయిన్స్ గురించి అసభ్యకర కామెంట్స్ చేసిన ఆయన ఇప్పుడు పెద్ద హీరోల గురించి కూడా ఇష్టానుసారంగా కామెంట్స్ చేయడం మొదలు పెట్టాడు. జైలర్ మూవీలో తమన్నా ‘నువ్వు కావాలయ్యా’ అంటూ ఓ ఊపు ఊపేసింది. ఈ స్పెషల్ సాంగ్ జనాల్లోకి బాగా వెళ్లింది. 

అయితే కాళ్ల మధ్య చేతులు ఊపుతూ తమన్నా అలా డ్యాన్స్ చేయడం అసభ్యంగా ఉందంటూ మన్సూర్ అలీఖాన్ కామెంట్ చేశాడు. దీనికి తమన్నా ఏమీ స్పందించలేదు. ఆ తరువాత త్రిషపై చేసిన కామెంట్స్ మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. లియో మూవీ నటించిన మన్సూర్ ఆ చిత్ర హీరోయిన్ అయిన త్రిషను బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లాలనుకున్నానని అది కుదరలేదని చెప్పాడు. దీనిపై త్రిష పెద్ద ఎత్తున మండిపడంది. త్రిషకు పెద్ద ఎత్తున ఇండస్ట్రీ నుంచి మద్దతు లభించింది.

అలా త్రిషకు మద్దతు ఇచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆయన గురించి సైతం తాజాగా మన్సూర్ అలీఖాన్ చెత్త కామెంట్స్ చేశాడు. చిరంజీవి పార్టీ పెట్టి కోట్ల రూపాయలు ఆర్జించుకుని.. ప్రతి ఏడాది ఓల్డ్ హీరోయిన్స్‌ని పిలిపించుకుని పార్టీలు చేసుకుంటారని.. డ్యాన్సులు చేస్తారని పేర్కొన్నాడు. తాను కూడా చిరుతో కలిసి నటించానని కానీ తననెప్పుడూ పార్టీకి పిలవలేదన్నారు. చిరు ఏదైనా మాట్లాడే ముందు తనకు ఫోన్ చేస్తే సరిపోయేదని.. విషయం తెలియకుండా తనను తప్పుబట్టారని పేర్కొంటూ మన్సూర్ అలీఖాన్ ఓ వీడియో విడుదల చేశారు.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

Google News